ePaper
More
    HomeతెలంగాణOperation Sindoor | వైద్యారోగ్య శాఖలో సెలవులు రద్దు

    Operation Sindoor | వైద్యారోగ్య శాఖలో సెలవులు రద్దు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor | భారత్​ – పాక్​ ఉద్రిక్తతల (India-Pakistan tensions) నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం (telangana medical and health department key decision) తీసుకుంది.

    వైద్యారోగ్య శాఖలో సెలవులు రద్దు (medical and health department holidays cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ (state medical education directorate issued orders) చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. సెలవుపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని (emergency medicines available in all hospitals) ఆదేశించారు. ఏవైనా మందులు అవసరం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

    Latest articles

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    More like this