
అక్షరటుడే, న్యూఢిల్లీ: Pak MP Tahir Iqbal : భారత్ indian army దాడులతో పాకిస్తాన్ pakistan ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ పార్లమెంటు వేదికగా ఆ దేశ ఎంపీ తాహిర్ ఇక్బాల్ pak mp taheer ikbal చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ నిస్సహాయ స్థితిలో ఉందని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. దేవుడిపై భారం వేసి వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటూ.. ఆయన ఒక దశలో ఏడుస్తూ మాట్లాడారు. కాగా, ఆయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.