అక్షరటుడే, వెబ్డెస్క్: Balochistan Liberation Army | ఓవైపు భారత్ త్రివిధ దళాల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ baluchistan liberation army కూడా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రజలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించింది. పాక్ ఆర్మీకి pak army ఎలాంటి సహకారం అందించొద్దని స్పష్టం చేసింది. కాగా.. పాక్ పౌరులు స్థానికంగా భారీ ర్యాలీలు చేపట్టారు. అయితే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇప్పటికే భారత్ ప్రకటించింది.