children missing | చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురి చిన్నారుల గల్లంతు
children missing | చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురి చిన్నారుల గల్లంతు

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistani pilot : భారతదేశంపై పాకిస్తాన్ దాడి చేశాక.. భారత వైమానిక రక్షణ వ్యవస్థ దీటుగా స్పందించింది. అనేక పాకిస్తాన్ జెట్ విమానాలను తుడిచిపెట్టి నేలమట్టం చేసింది. కాగా, భారత సైన్యం బంధించిన పాకిస్తాన్ పైలట్ ఫొటో ఒకటి వైరల్ అయింది. నిజ నిర్ధారణ తర్వాత, ఇండియన్​ ఆర్మీకి బంధీగా చిక్కినట్లు వైరల్​ అయిన పాకిస్తాన్ పైలట్ ఫొటో పాతదని తేలింది.