అక్షరటుడే, వెబ్డెస్క్: New Pope : నూతన పోప్గా రాబర్ట్ ప్రీవోస్ట్ new pope Robert privoste ఎన్నికయ్యారు. మొట్టమొదటి అమెరికన్ పోప్గా రాబర్ట్ ప్రీవోస్ట్ చరిత్రలో నిలిచారు. రాబర్ట్ ప్రీవోస్ట్ పోప్గా ఎన్నికైన నేపథ్యంలో ఆయన పేరును లియో XIVగా మార్చారు.