అక్షరటుడే, న్యూఢిల్లీ: India pakisthan war : భారత్‌పై పాకిస్తాన్ క్షిపణులను ప్రయోగించడంతో.. ఇండియన్ ఆర్మీ ప్రతిదాడికి దిగింది. లాహోర్, సియాల్‌కోట్‌పై భారత్ డ్రోన్లతో దాడి చేపట్టింది. భారత్‌లోని 16 నగరాలను పాక్ టార్గెట్ చేసింది. దీంతో భారత్ ఎయిర్ ఫోర్స్ వ్యవస్థలన్నింటిని యాక్టివేట్ చేసింది.
India pakisthan war | పాక్ పై ప్రతిదాడి.. లాహోర్, సియాల్‌కోట్‌పై భారత్ అటాక్
Published on
