ePaper
More
    HomeతెలంగాణDog Attack | వీధికుక్క దాడి.. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి

    Dog Attack | వీధికుక్క దాడి.. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Dog Attack | వీధికుక్క దాడి చేయడంలో ఓ చిన్నారి గాయపడ్డ ఘటన నగరంలో గురువారం చోటు చేసుకుంది. 50వ డివిజన్​లోని గాజుల్​పేట్​లో (Gajulpet) ఉదయం ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారి మహేశ్వరిపై వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో గమనించిన కుటుంబసభ్యులు కుక్కను తరిమేశారు. చిన్నారికి తీవ్ర గాయాలవడంతో వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

    Latest articles

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...

    Malaysia Independence Day | తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా స్వాతంత్య్ర దినోత్సవ సంబరం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1)...

    Leopard dies | జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత దుర్మరణం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Leopard dies : జాతీయ రహదారిపై వన్యప్రాణి wildlife animal బలైంది. నిజామాబాద్​ Nizamabad జిల్లాలో...

    More like this