ePaper
More
    HomeతెలంగాణOperation sindoor | ఆపరేషన్ సిందూర్​కు మద్దతుగా 9న జాగృతి ర్యాలీ

    Operation sindoor | ఆపరేషన్ సిందూర్​కు మద్దతుగా 9న జాగృతి ర్యాలీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation sindoor | ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్ operation sindoor ​కు మద్దతుగా ఈ నెల 9న భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి telangana jagruthi సంస్థ ప్రకటించింది.

    శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్​లోని పీపుల్స్ ప్లాజా నుంచి 125 అడుగుల అంబేడ్కర్​ విగ్రహం వరకు సాగనున్న ఈ ర్యాలీకి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత MLC Kavitha హాజరవుతారని పేర్కొంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్ సిందూర్​కు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని సంస్థ కోరింది. భారత సైన్యానికి ప్రజలంతా అండగా నిలవాలని.. సైన్యానికి మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేసింది.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...