ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిHuman Rights Committee Kamareddy | టూరిస్టులను హతమార్చడం.. మానవహక్కులను భంగం కలిగించడమే..

    Human Rights Committee Kamareddy | టూరిస్టులను హతమార్చడం.. మానవహక్కులను భంగం కలిగించడమే..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి:Human Rights Committee Kamareddy | టూరిస్టు(Tourist)లను హతమార్చడమంటే మానవ హక్కులను భంగం కలిగించినట్లేనని జాతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా కమిటీ పేర్కొంది. గురువారం ఆర్​అంబ్​బీ గెస్ట్​హౌస్(R&B Guesthouse)​లో విలేకరులతో కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కమిటీ జిల్లా ఛైర్మన్ విజయ భాస్కరరావు, జిల్లా సహాయ కార్యదర్శి కటికం రాజిరెడ్డి మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం పహల్గామ్​(Pahalgam)లో భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదం(Terrorists)పై భారత్​ ఉక్కుపాదం మోపాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్​హెచ్​ఆర్​సీ జిల్లా కన్వీనర్​ రవీందర్​ రెడ్డి, జిల్లా మీడియా ఇన్​ఛార్జి సంకి నారాయణ, రాజంపేట మండల ఛైర్మన్​ నాగభూషణం, పాల్వంచ మండల ఛైర్మన్​ అంబాల రవి పేర్కొన్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    More like this