ePaper
More
    HomeతెలంగాణTGSRTC | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. చర్లపల్లి రైల్వే స్టేషన్​ నుంచి ఆర్టీసీ బస్సులు

    TGSRTC | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. చర్లపల్లి రైల్వే స్టేషన్​ నుంచి ఆర్టీసీ బస్సులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC | హైదరాబాద్​లోని చర్లపల్లిలో రైల్వే స్టేషన్​ను charlapalli railway station కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ secundrabad railwat station లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా చాలా రైళ్లను చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్​కు ఇన్ని రోజులు ఆర్టీసీ బస్సు rtc bus సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో టీజీఎస్​ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్​కు నగరంలోని పలు ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు తెలిపింది. కొండాపూర్​, సికింద్రాబాద్​, మెహిదీపట్నం, సుచిత్ర, మణికొండ, అఫ్జల్​ గంజ్​, బోరబండా, పటాన్​చెరు నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్​కు బస్సులు నడుపుతామని తెలిపింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this