అక్షరటుడే, వెబ్‌డెస్క్: Landmine explod : ములుగు జిల్లా వాజేడులో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Landmine explod | ములుగు జిల్లా వాజేడులో పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసుల దుర్మరణం
Published on
