Pakistan Prime Minister | బంకర్లోకి పాక్​ ప్రధాని.. భారత్​ ప్రతిదాడితో భయపడిపోయిన షెహబాజ్​ షరీఫ్​!
Pakistan Prime Minister | బంకర్లోకి పాక్​ ప్రధాని.. భారత్​ ప్రతిదాడితో భయపడిపోయిన షెహబాజ్​ షరీఫ్​!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistan Prime Minister : పాక్​ ఉగ్రస్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్​ సంచలన ప్రకటన చేశారు. పాక్​ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ‘ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం.. ఎలా బదులివ్వాలో పాకిస్తాన్​కు తెలుసు.. చనిపోయిన సాయుధ దళాలకు దేశం సెల్యూట్ చేస్తుంది’ అని అన్నారు.