అక్షరటుడే, ఇందూరు: Rta Nizamabad: సీజ్ చేసిన వాహనాలు వేలం వేస్తున్నట్లు నిజామాబాద్ రవాణా శాఖ అధికారులు తెలిపారు.

రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన వాహనాలతో పాటు నిజామాబాద్ ఆర్టీసీ డిపో–1,–2లో ఉన్న పాత వాహనాలను గురువారం వేలం పాట వేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వరరావు Dtc Uma Maheshwara Rao తెలిపారు. వేలంపాట సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున నగరవాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.