ePaper
More
    HomeతెలంగాణPonnam Prabhakar | ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం

    Ponnam Prabhakar | ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Ponnam Prabhakar | రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ బుధవారం ఆర్టీసీ బస్సులో rtc bus ప్రయాణించారు.

    సిద్దిపేట siddipeta జిల్లా దుద్దేడ టోల్ గేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ karimnangar డిపో ఆర్టీసీ బస్సులో ఆయన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం mahalaxmi scheme ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై ఆయన ఆరాతీశారు. బస్సు డ్రైవర్, కండక్టర్​తో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమ్మెపై వెనక్కి తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

    More like this

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...