ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | ఆపరేషన్​ సిందూర్​పై అత్యవసర సమావేశం.. రాహుల్​ గాంధీ ఏమన్నారంటే..

    Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్​పై అత్యవసర సమావేశం.. రాహుల్​ గాంధీ ఏమన్నారంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్​పై కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ CWC అత్యవసర సమావేశం నిర్వహించింది. సమావేశం అనంతరం లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ Rahul Gandhi మీడియాతో మాట్లాడారు. భారత ఆర్మీ చర్యలను ఆయన సమర్థించారు. కాంగ్రెస్​ పార్టీ మద్దతు భారత బలగాలకు ఎప్పుడు ఉంటుందన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ పీవోకేతో పాటు పాక్​లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...