ePaper
More
    HomeజాతీయంCBI Director | సీబీఐ డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపు

    CBI Director | సీబీఐ డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Director | సీబీఐ డైరెక్టర్​ CBI Director ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీ కాలం మే 25తో ముగియనుంది. కాగా.. మరో ఏడాది పాటు పొడిగిస్తూ బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్​ సూద్​ praveen sood సీబీఐ డైరెక్టర్​గా 2023 మే 25న బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా సీబీఐ డైరెక్టర్​ పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించే అధికారం ప్రభుత్వానికి ఉంది.

    సీబీఐ డైరెక్టర్​ పదవీకాలం పొడిగింపుపై ప్రధాని మోదీ pm modi సోమవారం తన నివాసంలో లోక్​సభ ప్రతిపక్ష నేత LOP రాహుల్​గాంధీ rahul gandhi, భారత ప్రధాన న్యాయమూర్తి  CJI సంజీవ్​ ఖన్నా Sanjeev Khanna తో భేటీ అయ్యారు. సీబీఐ డైరెక్టర్​ను వీరు ముగ్గురు కలిసి ఎంపిక చేస్తారు. అయితే ప్రస్తుత డైరెక్టర్​ ప్రవీణ్​ సూద్​ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించాలని ఆ భేటీలో నిర్ణయించారు.

    Latest articles

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ ఆరతి నియామకం

    అక్షరటుడే, డిచ్​పల్లి : Telangana University : తెయూకు ఇటీవల ఇంజినీరింగ్​ కళాశాల మంజూరైన విషయం తెలిసిందే. ఫలితంగా...

    Highway Infrastructure IPO | నేడు మరో ఐపీవో ప్రారంభం.. భారీ లాభాలను సూచిస్తున్న జీఎంపీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Highway Infrastructure IPO : స్టాక్ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు మరో కంపెనీ ఐపీవో(IPO)కు...

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉన్నాయి. సోమవారం యూఎస్‌, యూరోప్‌...

    Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి....

    More like this