ePaper
More
    Homeక్రైంACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

    ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | ట్రాన్స్​ఫార్మర్ transformer​ ఏర్పాటు చేయడానికి లంచం అడిగిన ఏఈని ఏసీబీ acb అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ hyderabad​లోని ప్రగతి నగర్ pragathi nagar​కు చెందిన వ్యక్తి తన ప్లాట్​లో 63కేవీ ట్రాన్స్​ఫార్మర్​, తొమ్మిది విద్యుత్​ మీటర్లు ఏర్పాటు చేయాలని టీజీఎస్​పీడీసీఎల్​ ఏఈ(ఆపరేషన్స్​) జ్ఞానేశ్వర్​ను కలిశాడు. ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేసినట్లు ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి ఏఈ రూ.50 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం బాధితుడి నుంచి రూ.పది వేల లంచం తీసుకుంటుండగా ఏఈ జ్ఞానేశ్వర్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...