ePaper
More
    HomeతెలంగాణMla Dhanpal Suryanarayana | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

    Mla Dhanpal Suryanarayana | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Mla Dhanpal Suryanarayana | వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ urban mla dhanpal suryanarayana గుప్తా అన్నారు. మంగళవారం గౌతమ్ నగర్​లో nizamabad town మండల వనరుల కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్​కు సూచించినట్లు చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు తల్లిదండ్రులకు వివరించి.. చిన్నారులు బడిలో చేరేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్ nizamabad deo ashok, ఎంఈవో వెంకట్ నారాయణ meo venkat narayana, ఏఈ ఉదయ్ కిరణ్, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...