ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Inter Results | ఇంటర్​ ఫలితాలు విడుదల

    Inter Results | ఇంటర్​ ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Inter Results | తెలంగాణలో ఇంటర్​ ఫలితాలు Inter Results విడుదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12:22 గంటలకు ఇంటర్​ బోర్డు  inter board కార్యాలయంలో డిప్యూటీ సీఎం deputy cm  భట్టి విక్రమార్క bhatti vikramarka ఫలితాలు విడుదల చేశారు. కాగా ఈ సారి మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఇంటర్​ పరీక్షలు రాశారు. విద్యార్థులు tgbie.cgg.gov.in వెబ్​సైట్​లో తమ ఫలితాలు చూసుకోవచ్చు. కాగా.. పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు కొనసాగాయి.

    More like this

    Prithvi Shaw | పృథ్వీ షాకు కోర్టు జరిమానా: కోర్టు నోటీసులను పట్టనందుకు రూ.100 జరిమానా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Prithvi Shaw | భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు....

    Pochampad Village | ‘సెంట్రల్‌’ వెలుగులెప్పుడో..!.. అంధకారంలో పోచంపాడ్‌ మార్గం

    అక్షరటుడే, మెండోరా : Pochampad Village | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను చూసేందుకు జిల్లాతోపాటు ఇతర...

    Chakali Ailamma | చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి అందరికీ...