MIM Bodhan | ఎంఐఎం బోధన్​ పట్టణ అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్​ అలీ
MIM Bodhan | ఎంఐఎం బోధన్​ పట్టణ అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్​ అలీ

అక్షరటుడే, బోధన్: MIM Bodhan | ఎంఐఎం బోధన్ పట్టణ అధ్యక్షుడిగా మీర్​ ఇలియాస్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మలక్​పేట్ Malak Pet MIM Party పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే మమ్మద్ బిలాల్​(MLA Mahammad Bilala) సమక్షంలో పట్టణ కమిటీ ఎన్నిక నిర్వహించారు. పట్టణ జనరల్ సెక్రెటరీగా హైమద్ బిన్ మోసిన్, కోశాధికారిగా ఖదీర్ ఖాన్​లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.