More
    Homeఆంధ్రప్రదేశ్​AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కామ్‌పై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మిగతా...

    AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కామ్‌పై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మిగతా నేతలు ఎవరు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Liquor Scam | ఏపీ లిక్కర్​ స్కామ్​పై ap liquor scamవైసీపీ మాజీనేత, మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి(Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్​లో తన పాత్ర విజిల్​ బ్లోయర్(Whistle blower)​ లాంటిదని ట్వీట్​ చేశారు. ఈ స్కామ్​లో దొరికిన దొంగలు, దొరకని దొంగలు తప్పించుకోవడానికే తన పేరు లాగుతున్నారని ఆరోపించారు. ఈ స్కామ్​లో దొంగల బట్టలు సగమే విప్పారని, మిగతా బట్టలు విప్పడానికి తాను సహకరిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రూపాయి అక్రమంగా సంపాదించలేదన్నారు. కాగా ఆయన ట్వీట్​ వైరల్​(Tweet Viral)గా మారింది. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో త్వరలోనే పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లు లిక్కర్ స్కాంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    More like this

    CM Chandra Babu | తాత‌కి త‌గ్గ మ‌న‌వ‌డు.. శభాష్ ఛాంప్ అంటూ మ‌న‌వ‌డిపై చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల వ‌ర్షం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి...

    Hyderabad | విద్యాశాఖ కీలక నిర్ణయం.. మేధా పాఠశాల లైసెన్స్​ రద్దు.. ఎందకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​(Hyderabad) నగరంలోని సికింద్రాబాద్​ పరిధిలో గల ఓల్డ్​ బోయిన్​పల్లి మేధా పాఠశాల...

    Blood Donation Camp | రక్తదాన శిబిరం విజయవంతం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Blood Donation Camp | పట్టణంలో రక్తదాన శిబిరం విజయవంతమైందని ముస్లిం వెల్ఫేర్ కమిటీ...