ePaper
More
    HomeతెలంగాణHyderabad CP CV Anand| సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయస్థాయి అరుదైన పురస్కారం

    Hyderabad CP CV Anand| సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయస్థాయి అరుదైన పురస్కారం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad CP CV Anand : తెలంగాణ పోలీసు కీర్తి ప్రపంచ వేదికపై మెరిసింది. హైదరాబాద్ పోలీసు అధికారికి ప్రపంచ గుర్తింపు లభించింది.

    హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు hyderabad Cp cv Anand అంతర్జాతీయ అవార్డు వరించింది. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించినందుకు సీవీ ఆనంద్కు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ పురస్కారం అందుకోబోతున్నారు. దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో dubai police summit ఈ నెల 15న అవార్డు ప్రదానం చేయబోతున్నారు. ఈ అవార్డు కోసం 138 దేశాలు పోటీ పడ్డాయి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...