ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | బాన్సువాడ పోలీస్ స్టేషన్​ను తనిఖీ చేసిన ఎస్పీ

    Kamareddy SP | బాన్సువాడ పోలీస్ స్టేషన్​ను తనిఖీ చేసిన ఎస్పీ

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Kamareddy SP | బాన్సువాడ పోలీస్ స్టేషన్​ను Banswada Police Station మంగళవారం ఎస్పీ రాజేష్ చంద్ర SP Rajesh Chandra సందర్శించారు.

    ఈ సందర్భంగా పెండింగ్​లో ఉన్న కేసులను pending cases పరిశీలించారు. నేరాల నియంత్రణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్​కు police station వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రాత్రిపూట క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ అశోక్ CI Ashok ఉన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...