ePaper
More
    Homeక్రైంACB Raid | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

    ACB Raid | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | లంచం bribe తీసుకుంటు ఇద్దరు అధికారులు ఏసీబీ acbకి చిక్కారు. ములుగు mulugu జిల్లాలో పనిచేసే ఓ ఉద్యోగి తన వైద్య సెలవులకు సంబంధించిన జీతం బిల్లులు మంజూరు చేయాలని జడ్పీ కార్యాలయంలో zp office సంప్రదించాడు. బిల్లులు తయారు చేసి, ట్రెజరీకి పంపడానికి కార్యాలయంలో పని చేసే సూపరింటెండెంట్​ సుధాకర్​, జూనియర్ అసిస్టెంట్​ ఎస్​ సౌమ్య లంచం bribe డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ acb అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు మంగళవారం బాధితుడి నుంచి సూపరింటెండెంట్​, జూనియర్​ అసిస్టెంట్​ రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

    More like this

    Nizamabad KFC | కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్(Venu Mall)లో గల కేఎఫ్సీ...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...