ePaper
More
    HomeతెలంగాణBodhan| అక్రమ వలసదారులను పంపించేయాలి

    Bodhan| అక్రమ వలసదారులను పంపించేయాలి

    Published on

    అక్షరటుడే, బోధన్‌: Bodhan| అక్రమ వలసదారులను పంపించేయాలి| దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను గుర్తించి దేశం నుంచి పంపివేయాలని బీజేపీ(BJP) నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణ అధ్యక్షుడు గోపికిషన్‌ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయికి (Sub-Collector Kiranmayi) వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పహల్గావ్‌ ఉగ్రదాడి (Pahalgaon terror attack) నేపథ్యంలో దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్​(Pakistan), బంగ్లాదేశీయులను (Bangladesh) వెంటనే తరిమేయాలన్నారు. కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తూ అలాంటి వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్‌ చారి, నాయకులు బాలరాజు, వినోద్, సందీప్, గౌతం, వాసు, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...