ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Sudarshan Reddy | పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత

    Mla Sudarshan Reddy | పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత

    Published on

    అక్షరటుడే, బోధన్‌: పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి పదవుల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి (Mla Sudarshan Reddy) అన్నారు. ఎడపల్లి(yedapalli)లో మంగళవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్‌బిన్‌ హందాన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి, మండలాధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...