More
    HomeజాతీయంToday Gold Price | ఆగని పసిడి పరుగులు.. రూ. లక్ష దాటిన బంగారం

    Today Gold Price | ఆగని పసిడి పరుగులు.. రూ. లక్ష దాటిన బంగారం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Gold Price | పసిడి పరుగులు ఆగడం లేదు. గత కొద్దీరోజులుగా బంగారం ధరలు(Gold Price)దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం పసిడి gold rate today రూ.లక్ష దాటడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లో hyderabad gold rate పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.300 పెరిగి రూ.1,01,350కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.275 పెరిగి 92,900 పలుకుతోంది.

    గత ఏడాది జులై 22న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,500 గా ఉంది. తొమ్మిది నెలల వ్యవధిలో రూ.22,515 పెరగడం గమనార్హం. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వారు ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.

    ప్రాంతాల వారీగా ధరలు పరిశీలిస్తే.. 24 క్యారెట్​ పది గ్రాముల​ బంగారం ధర హైదరాబాద్ ,  విజయవాడ , విశాఖపట్నం , ప్రొద్దుటూరులో రూ.1,01,800 గా ఉంది. హైదరాబాద్​లో కిలో వెండి ధర రూ.98,733 పలుకుతోంది.

    More like this

    Nizamabad | భారీగా అల్ప్రాజోలం పట్టివేత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో నార్కోటిక్ బృందం అధికారులు మంగళవారం దాడులు...

    Bathukamma Young Filmmakers’ Challenge | యువ కంటెంట్ క్రియేటర్లకు ప‌ట్టం.. బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025 పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు!

    అక్షరటుడే, హైదరాబాద్: Bathukamma Young Filmmakers’ Challenge | తెలంగాణ‌లోని యువ కంటెంట్ క్రియేటర్లకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్...

    IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS)​లను ప్రభుత్వం ట్రాన్స్​ఫర్​ చేసింది. నలుగురు...