ePaper
More
    HomeసినిమాKiara Advani | తొలిసారి బేబి బంప్ ఫొటోలు షేర్ చేసిన కియారా అడ్వానీ..

    Kiara Advani | తొలిసారి బేబి బంప్ ఫొటోలు షేర్ చేసిన కియారా అడ్వానీ..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kiara Advani | అందాల ముద్దుగుమ్మ కియారా అడ్వానీ Beautiful girl Kiara Advani గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో భ‌ర‌త్ అనే నేను చిత్రం చేసింది. ఈ మూవీ మంచి హిట్ అయింది. ఈ చిత్రం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ Ram Charan విన‌య విధేయ రామ అనే చిత్రం చేసింది. ఈ మూవీ దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కియారా మ‌ళ్లీ రామ్ చ‌ర‌ణ్‌తో Ram Charan క‌లిసి గేమ్ ఛేంజ‌ర్ game changer అనే చిత్రం చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ box office ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది కియారా.

    Kiara Advani | బేబి బంప్ పిక్స్..

    ఈ కార‌ణంగానే గేమ్ ఛేంజర్ Game Changer ఈవెంట్లలోనూ అంతగా కనిపించలేదు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న కియారా Kiara తాజాగా మెట్ గాలా వేడుకలో Met Gala ceremony పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. న్యూయార్క్ లోని new york మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‏లో Metropolitan Museum of Art జ‌రిగిన ఈ ఈవెంట్‌కి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందాల భామలు డిఫ‌రెంట్ దుస్తులు ధ‌రించి ఎంతో ఆక‌ట్టుకున్నారు. అయితే ఈ ఏడాది మెట్ గాలా వేడుకలో Met Gala ceremony పలువురు భారతీయ తారలు సైతం సందడి చేయ‌గా, హీరోయిన్ కియారా అడ్వానీ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

    ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్లలో biggest fashion event ఒకటైన మెట్‌గాలా సోమవారం ఉదయం గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. న్యూయార్క్ NewYork నగరంలోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్ Metropolitan Museum of Art లో జరిగిన ఈ గాలాలో కియారా సందడి చేశారు. బ్లాక్‌ డ్రెస్‌లో హొయలు పోయారు. కియారా-సిద్ధార్థ్‌ మల్హోత్రా Kiara-Sidharth Malhotra జంట ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించ‌గా, ఆ ప్రకటన తర్వాత కియారా బేబీ బంప్‌తో baby bump కనిపించడం ఇదే తొలిసారి. అదేవిధంగా తొలిసారి మెట్‌గాలాలో అరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా గౌరవ్‌ గుప్తా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన డ్రెస్‌లో తళుక్కుమన్నారు. కియారా అద్వాని పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

    Latest articles

    Redmi 15 | రెడ్‌మీ నుంచి mAhA బ్యాటరీ ఫోన్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Redmi 15 | చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ అయిన రెడ్‌మీ(Redmi).....

    Nizamabad | అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి: నిరంజన్​

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | సమగ్రాభివృద్ధితో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని...

    FASTag | వార్షిక టోల్ పాస్‌తో ఏటా రూ.7 వేల దాకా ఆదా.. అమ‌లులోకి వ‌చ్చిన ఫాస్టాగ్ యాన్యువ‌ల్ ప్లాన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: FASTag | జాతీయ ర‌హ‌దారుల‌పై త‌ర‌చూ ప్ర‌యాణం చేసే వాహ‌న‌దారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ...

    Intelligence Bureau Jobs | పదో తరగతి అర్హతతో ఐబీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Intelligence Bureau Jobs | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(IB)లో సెక్యూరిటీ...

    More like this