అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anchor Rashmi | టాలీవుడ్ స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ Anchor Rashmi చాలా సంవత్సరాలుగా తన యాంకరింగ్‌తో తెలుగు ప్రేక్షకులని Telugu audience ఎంతగానో అలరిస్తుంది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షో Sridevi Drama Company show చేస్తూ సందడి చేస్తుంది. అయితే రీసెంట్‌గా రష్మీ rashmi అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో hospital తీసుకున్న ఫొటోని షేర్ చేస్తూ తనకి సర్జరీ surgery జరిగిందని తెలిపింది. “నా హిమోగ్లోబిన్ లెవల్ hemoglobin level ఐదు రోజుల్లో 9కి పడిపోగా, ఈ ఏడాది జనవరి నుంచి నాకు బ్లీడింగ్ కూడా ఎక్కువైంది. అలానే భుజం నొప్పి shoulder pain కూడా దీనికి తోడైంది. మార్చి 29 నుంచి అయితే నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
Anchor Rashmi | వీల్ చైర్‌లోనే..
కమిట్‌మెంట్లన్నీ commitments వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని ఏప్రిల్ 18న ఆపరేషన్ operation చేయించేసుకున్నట్టు పేర్కొంది. ఇప్పుడు అంతా బానే ఉంది అని తెలిపింది ఇంతకీ అసలు సమస్య ఏంటంటే గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు. సర్జరీ surgery చేసి వాటిని విజయవంతంగా తీసేశారు అంటూ రష్మీ చెప్పింది. ఇక రీసెంట్‌గా రష్మీ గౌతమ్ Rashmi Gautam బాలీ ట్రిప్‌కి Bali trip సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇవి చూసి అందరు ఆశ్చర్యపోయారు. సర్జరీ చేయించుకున్న రష్మీ ట్రిప్ ఎలా వెళ్లింది అని అందరు ఆలోచనలో పడ్డారు. అయితే రష్మీ గౌతమ్ Rashmi Gautam తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ video post చేసింది. నా జీవితంలో ఎప్పటికీ మా అమ్మ గుర్తుపెట్టుకొని మరీ తిట్టే ఒక ట్రిప్‌కి trip వెళ్లి వచ్చాను. 24 ఏప్రిల్ తేదీన నా బర్త్‌డే birthday కోసం ఇండోనేషియా Indonesia బాలీ bali వెళ్లామంటూ రష్మీ rashmi చెప్పుకొచ్చింది.
బర్త్‌డే ట్రిప్‌ని birthday trip రెండు నెలల ముందే ప్లాన్ చేశాం.. ఆపరేషన్ వలన ట్రిప్ Trip ఆల్‌మోస్ట్ క్యాన్సిల్ చేద్దామనుకున్నాం. కానీ కొన్ని కండీషన్లు, రూల్స్‌తో conditions and rules వెకేషన్ వెళ్లడానికి డిసైడ్ అయ్యాం. నో స్విమ్మింగ్, నో డైవింగ్, నో సాండ్, నో రైడ్స్, నో పూల్, నో డ్యాన్సింగ్, నో జంపింగ్.. ఇంకేమైనా మర్చిపోయానా.. నో బాతింగ్ No bathing కూడా. ఇలాంటి కండీషన్లతో మొత్తానికి వీల్ ఛైర్‌లోనే wheelchair ఫ్లయిట్ flight ఎక్కేశా ట్రిప్ trip అయితే చాలా ఎంజాయ్ చేశా.. ” అంటూ రష్మీ rashmi చెప్పుకొచ్చింది.
View this post on Instagram