ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​IPS Seetharamanjaneyu | ముంబయి సినీ నటి వేధింపుల కేసు.. సీనియర్​ ఐపీఎస్​ అరెస్టు

    IPS Seetharamanjaneyu | ముంబయి సినీ నటి వేధింపుల కేసు.. సీనియర్​ ఐపీఎస్​ అరెస్టు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPS Seetharamanjaneyu  ఆంధ్రప్రదేశ్​ సీనియర్ ఐపీఎస్‌ అధికారి ap ips officer seetaramanjaneyulu సీతారామాంజనేయులకు పోలీసులు షాకిచ్చారు. హైదరాబాద్‌లో hyderabad సీఐడీ అధికారులు ap cid police అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ex intelligence chief of ap పనిచేసిన ఆయనపై ముంబయి నటిని వేధించినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కాగా.. ఈ కేసులో ఏపీ సీఐడీ తాజాగా దూకుడు పెంచింది. సీఐడీ అధికారులు.. సీతారామాంజనేయులును అరెస్టు చేసి, విజయవాడ సీఐడీ కార్యాలయానికి vijayawada city తరలిస్తున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...