అక్షరటుడే, ఆర్మూర్: Limbadri Gutta | భీమ్గల్(Bheemgal) మండలంలోని లింబాద్రి గుట్టపై కొలువైన లక్ష్మీ నృసింహుడిని రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, సినీ నిర్మాత దిల్రాజు(Dil Raju FDC chairman) దర్శించుకున్నారు. అనంతరం భీమ్గల్ గ్రామంలోని లక్ష్మీ నృసింహాలయంలోనూ ప్రత్యేకపూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొదిరే స్వామి, పట్టణణాధ్యక్షుడు జేజే నర్సయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంట రమేశ్, అనంతరావు, గోపాల్ నాయక్, కొరడి రాజు, యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర, కల్పన, గంగా తదితరులున్నారు.
Limbadri Gutta | లింబాద్రి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న దిల్రాజు దంపతులు
Published on
