అక్షరటుడే,ఇందూరు:Prajavani | ప్రజావాణి(Prajavani) కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్(Additional Collectors Ankit), కిరణ్ కుమార్(Kiran Kumar) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్(District Collectorate)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమానికి 117 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతో పాటు జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఇంచార్జి ఆర్డీవో స్రవంతిలకు అర్జీలు సమర్పించారు.

Latest articles
అంతర్జాతీయం
Viral video | వైరల్ వీడియో.. ఎలుగుబంటితో మందుబాబు కుస్తీ.. చివరికి ఏమైందంటే..!
అక్షరటుడే, వెబ్డెస్క్: Viral video | సోషల్ మీడియాలో కొన్నివీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. ఒక్కోసారి ఆ వీడియోలు...
తెలంగాణ
Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...
సినిమా
Superstar Rajinikanth | కూలీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రజనీకాంత్ పాదాలపై పడ్డ స్టార్ హీరో.. అంతా షాక్
అక్షరటుడే, వెబ్డెస్క్ : Superstar Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయస్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...
తెలంగాణ
Assembly Speaker | వారి భవితవ్యమేమిటో?.. ఆందోళనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు
అక్షరటుడే, వెబ్డెస్క్ : Assembly Speaker | తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళన కనిపిస్తోంది. పదవులు ఉంటాయో...
More like this