అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Miss World competitions | మిస్ వరల్డ్ పోటీల కోసం ప్రపంచంలోని ఆయా దేశాల అందగత్తెలు హైదరాబాద్ Hyderabad miss world competition చేరుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాల సుందరిలు భాగ్యనగరానికి రాగా.. సోమవారం మిస్ పోర్చుగల్ అమేలియా బాప్టిస్టా miss porchugal Amelia Baptista Antonia anotoniya శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. ఆమెకు అధికారులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.
Miss World competitions | ఏర్పాట్లపై సీఎం సమీక్ష
తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మే 7 నుంచి 31 వరకు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.