ePaper
More
    HomeతెలంగాణMla Sudarshan Reddy | ఉత్తమ విద్యార్థులకు ఘన సన్మానం

    Mla Sudarshan Reddy | ఉత్తమ విద్యార్థులకు ఘన సన్మానం

    Published on

    అక్షరటుడే, బోధన్​:Mla Sudarshan Reddy | ఇటీవల విడుదలైన ఇంటర్​(Inter), ఎస్సెస్సీ(SSC) ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులను(Students) ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి సన్మానించారు. బోధన్​ ప్రైవేట్​ విద్యాసంస్థల అసోసియేషన్​ ఆధ్వర్యంలో పట్టణంలోని లయన్స్​ క్లబ్​ కాన్ఫరెన్స్​ హాల్​(Lions Club Conference Hall)లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్​ సభ్యులు పాల్గొన్నారు.

    Mla Sudarshan Reddy | రూ.100తో అన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స

    కేవలం రూ. 100 ఫీజుతోనే అన్నిరకాల ఆరోగ్య సమస్యలకు లయన్స్​ జనరల్​ ఆస్పత్రి(Lions General Hospital)లో చికిత్స లభిస్తుందని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి(Mla Sudarshan Reddy) అన్నారు. సోమవారం పట్టణంలో లయన్స్​ జనలర్​ ఆస్పత్రికి ఆయన సోమవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్​, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, శ్రీనివాస్, సూర్య ప్రకాష్, హరికృష్ణ, దిగంబర్, లయన్స్ లక్ష్మీ, బసవేశ్వర్​రావు, నాగేశ్వర రావు, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    More like this