Samantha | సమంతని పరుగులు పెట్టించిన ఫొటోగ్రాఫర్స్.. స్టాప్ గాయ్స్ అంటూ ఆగ్రహం
Samantha | సమంతని పరుగులు పెట్టించిన ఫొటోగ్రాఫర్స్.. స్టాప్ గాయ్స్ అంటూ ఆగ్రహం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: samantha vision | స్టార్ హీరోయిన్‌గా star heroine ఓ వెలుగు వెలుగుతున్న స‌మంత Samantha ఇప్పుడు నిర్మాత‌గా మారారు. ఆమె నిర్మాత‌గా producer మొద‌లు పెట్టిన తొలి సినిమా శుభం Shubham. ప్ర‌వీణ్ కండ్రేగుల Praveen Kandregula ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ background score, క్లింట‌న్ సెరెజో మ్యూజిక్ అందించాడు.. శుభం సినిమా మే 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం వైజాగ్ లో vizag ప్రీ రిలీజ్ ఈవెంట్ ను pre-release event నిర్వ‌హించి త‌మ సినిమా గురించి ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు. ఈవెంట్‌లో మాట్లాడిన స‌మంత తాను నిర్మాత‌గా producer మార‌డానికి కార‌ణం, త‌న విజ‌న్ vision ఏంట‌నేది కూడా క్లియ‌ర్‌గా తెలియ‌జేశారు.

samantha vision | ఇదే నా విజ‌న్..

వైజాగ్‌కు vizag వస్తే ప్రతీ సారి సినిమా బ్లాక్ బస్టర్ blockbuster అవుతుంది . వైజాగ్‌ Vizagలో అభిమానుల్ని చూసి నాకు నిజమైన ప్రేమ ఏంటో అర్థమైంది. మా డైరెక్టర్ ప్రవీణ్ director Praveen ఎనర్జీ చూసి నేను అంతా మర్చిపోయాను. నిర్మాతగా నేను ఓ కొత్త ఆలోచనతో ఈ ‘శుభం’ ‘Shubham’ సినిమాను movie స్టార్ట్ చేశాను. కొత్త వారితో కొత్త కథల్ని చేసి అందరినీ అలరించాలనే ఉద్దేశంతో ట్రాలాలా ప్రొడక్షన్ బ్యానర్‌ను Tralala Production banner స్టార్ట్ చేశాను.

అదే నా విజ‌న్, అదే నా నా లక్ష్యం. మే 9న ఫ్యామిలీతో కలిసి మా మూవీని చూడండి. ఈ సినిమాను చూసి థియేటర్ theater నుంచి ఓ మంచి నవ్వుతో బయటకు వస్తారు అని స‌మంత చెప్పుకొచ్చారు. తెలుగులో ఇంత‌వ‌ర‌కు ఇలాంటి హార‌ర్, కామెడీ horror and comedy జాన‌ర్ లో సినిమాలు రాలేదని, స‌మంత samantha లాంటి వాళ్లు లేక‌పోతే శుభం ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చి ఉండేది కాద‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ director Praveen అన్నారు.

డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్‌ది director Praveen చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం అని, అత‌నికి సినిమాపై movie ఎంతో ప్యాష‌న్ ఉందో, సీరియ‌ల్స్ ని అంద‌రూ త‌క్కువ చేసి మాట్లాడుతుంటారు. దాన్నే శుభంలో హార్ర‌ర్ గా horror film మ‌లిచామ‌ని, ఈ సినిమాను కుటుంబ స‌మేతంగా చూడొచ్చ‌ని, మే 9న రిలీజ్ కానున్న శుభం మంచి హిట్ అవుతుంద‌ని రైట‌ర్ వ‌సంత్ Vasanth అన్నారు. తన హోమ్ బ్యానర్ home banne నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ కావడంతో సమంత samantha జోరుగా ప్రచారం చేస్తోంది.

ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ promotional material జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ created interest చేసింది. మీకు తెలుసు.. నాకు సినిమా అంటే ప్రాణం. ఒక నటిగా, నిర్మాతగా ఇదే నా అస్థిత్వం. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకునే కథలు చెప్పాలి. ఆ కథలు చెప్పే అవకాశాలు అందరికీ ఇవ్వాలి. ఇదే నా విజన్. ఇదే నా ‘ట్రాలాలా’ ‘Tralala’ విజన్‌. ‘శుభం’ ‘Shubham’ మిమ్మల్ని నవ్వించి అలరించి, ఆనందింపజేయాలనేదే మా కోరిక. ఈ సినిమా చూశాక‌ ఓ చిరు నవ్వుతో థియేటర్‌ theater నుంచి మీరు బయటకు వస్తారని నేను ప్రామిస్ చేస్తున్నా అని స‌మంత samantha పేర్కొన్నారు.