ePaper
More
    Homeక్రైంNizamabad City | లారీ డ్రైవర్​ సడెన్​ బ్రేక్​.. తర్వాత ఏం జరిగిందంటే..!

    Nizamabad City | లారీ డ్రైవర్​ సడెన్​ బ్రేక్​.. తర్వాత ఏం జరిగిందంటే..!

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Nizamabad City | ఓ లారీ డ్రైవర్(Lorry Driver)​ చేసిన తప్పిదానికి వరుసగా ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ బైపాస్​ రోడ్(Bypass Road nizamabad)​లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంఠేశ్వర్​ బైపాస్​ రోడ్​లో వెళ్తున్న ఓ లారీడ్రైవర్​ సడెన్​ బ్రేక్(Sudden Break)​ వేశాడు. దీంతో లారీ వెనుక ఉన్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అలాగే కార్ల వెనకాల ఉన్న ఓ డీసీఎం, మరో రెండుకార్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్లలో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

    More like this

    Nizamabad KFC | కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్(Venu Mall)లో గల కేఎఫ్సీ...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...