ePaper
More
    Homeక్రైంVizag | విరిగిపడిన చెట్టు.. స్కూటీపై వెళ్తున్న మహిళ మృతి

    Vizag | విరిగిపడిన చెట్టు.. స్కూటీపై వెళ్తున్న మహిళ మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizag | విశాఖపట్నంలో Vizag city విషాదం చోటు చేసుకుంది. భారీగా ఈదురుగాలులు వీయడంతో సోమవారం ఓ చెట్టు విరిగిపడింది. కాగా ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న మహిళ మృతి చెందింది. సీతమ్మధార Seethammadhara vizag ప్రాంతంలో ఈదురుగాలుల దాటికీ ఓ భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అలాగే చెట్టు పడడంతో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

    Latest articles

    Midday meal | మధ్యాహ్న భోజనం తనిఖీ

    అక్షరటుడే, భీమ్​గల్: Midday meal | పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం (nutritious food) అందించేందుకు రూ. వందల కోట్లు...

    Nizamsagar SI | దాబాలలో మద్యం సిట్టింగులు.. పలువురిపై కేసులు నమోదు

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar SI | నిజాంసాగర్ (Nizamsagar), మహమ్మద్ నగర్ మండలాల్లోని (Mohammed Nagar mandal) పలు...

    Vote Chori | ఢిల్లీలో విపక్ష ఎంపీల ఆందోళన.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Chori | ఢిల్లీ (Delhi)లో విపక్ష ఎంపీలు సోమవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు...

    Bodhan Town | బోధన్​ పట్టణంలో ఉర్సు ప్రారంభం

    అక్షరటుడే, బోధన్: Bodhan Town | పట్టణంలోని రెంజల్ బేస్​లో (Renjal Base) గల హజ్రత్ సయ్యద్ షా...

    More like this