ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSummer Camp | వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

    Summer Camp | వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ:Summer Camp | క్రీడాకారులు వేసవి శిక్షణ శిబిరాన్ని(Summer Training Camp) సద్వినియోగం చేసుకోవాలని ఇన్​ఛార్జి ఎంఈవో వెంకన్న(MEO Venkanna) పేర్కొన్నారు. బీర్కూర్​ ఉన్నత పాఠశాలలో సమ్మర్​ క్యాంప్​(Summer Camp)ను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్యాంప్​లో అథ్లెటిక్స్, వాలీబాల్, చెస్, డిస్కస్​ త్రో, తదితర క్రీడా పోటీలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ ఉంటుందని తెలిపారు.

    15 రోజుల పాటు ఈ శిక్షణ శిబిరం కొనసాగుతుందని, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్​ఛార్జి హెచ్​ఎం రాధాకృష్ణ, పీడీ ప్రసాద్, మాజీ ఎంపీపీ రఘు, మేకల విఠల్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...