ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellaReddy town | రేపు భగలాముఖి జయంతి ఉత్సవాలు

    YellaReddy town | రేపు భగలాముఖి జయంతి ఉత్సవాలు

    Published on

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: YellaReddy town | పట్టణంలోని శ్రీ భగలాముఖి పీఠంలో Sri Bhagalamukhi Peetham వైశాఖ శుక్లపక్ష అష్టమి సందర్భంగా సోమవారం అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి క్రాంతి పటేల్ తెలిపారు. ఉదయం విశేష అభిషేకాలు Special abhishekam, 9 గంటలకు సామూహిక కుంకుమార్చన, 11 గంటలకు హోమం, మధ్యాహ్నం భక్తులకు అన్నదానం food distribution ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...