అక్షర టుడే, ఎల్లారెడ్డి: Maharshi Jayanti | పట్టణంలో సగర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ భగీరథ మహర్షి Sri Bhagirath Maharshi జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగను Ganga భూమిపైకి తెచ్చిన మహర్షి భగీరథుని త్యాగం, దృఢ నిశ్చయం భారతీయ సంప్రదాయానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
