EX MLA Hanmant Shinde | యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి
EX MLA Hanmant Shinde | యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి

అక్షర టుడే, నిజాంసాగర్‌: EX MLA Hanmant Shinde | యువత ఉద్యోగావకాశాలను job opportunities సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ షిందే Former MLA Hanmant Shinde అన్నారు. జుక్కల్‌ మండలంలోని Jukkal mandal హంగర్గాకు చెందిన పాంచాల్‌ హన్మంత్‌ ఇటీవల అగ్నివీర్‌ Agniveer ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో ఆదివారం మాజీ ఎమ్మెల్యే Former MLA యువకుడికి అభినందనలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఆయన వెంట నీలు పాటిల్, రమేష్, శివకుమార్‌ గౌడ్, కిరణ్, పండరి, మారుతీ ఉన్నారు.