CMRF checks | సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
CMRF checks | సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

అక్షరటుడే, నిజాంసాగర్: CMRF checks | పెద్ద కొడప్​గల్​ (Pedda kodapgal) మండలంలోని కాటేపల్లి(katepalli)లో తండాలో పలువురికి ఆదివారం సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను (CMRF Checks) అందజేసినట్లు కాంగ్రెస్​ నాయకులు తెలిపారు. తండాలోని కమలాబాయికి రూ.37వేలు, జైపాల్​కు రూ. 56వేల చెక్కులను అందజేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్​ గంగాగౌడ్​, నాయకులు మల్లప్ప పటేల్​, పాండునాయక్​, భారతీయ నాయక్​, రసూల్​ పటేల్​, శంకర్​, చాంద్​పాషా, సుధార్​సింగ్​ తదితరులు పాల్గొన్నారు.