ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCyber crimes | సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

    Cyber crimes | సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

    Published on

    అక్షర టుడే, నిజాంసాగర్‌: Cyber crimes | ఇటీవల సైబర్‌ నేరాలు cyber crimes పెరిగిపోయాయని, అనవసర లింక్, మెసేజ్‌లకు స్పందించవద్దని ఎస్సై మహేందర్‌ sub-Inspector mahender అన్నారు. ఆదివారం పెద్దకొడప్‌గల్‌ మండలంలోని peddakodapgal mandal అంజని చౌరస్తా 161హైవేపై వాహనదారులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు two-wheeler riders హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు traffic rules పాటించాలని సూచించారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు వెంకటేష్, అంజి, రమేష్‌ ఉన్నారు.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...