ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిAlumni Association | 26 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..

    Alumni Association | 26 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట (Lingampet) మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో (Boys’ High School) 1998–99 బ్యాచ్​ పదో తరగతి విద్యార్థులు 26 ఏళ్ల తర్వాత ఒక్కోచోట కలుసుకున్నారు. ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. స్థానిక మోహిన్ బాబా ఖాద్రీ ఫంక్షన్ హాల్​ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు రామా గౌడ్, ప్రభు లింగం, టీఎల్ రావు, బుచ్చిరెడ్డి, గంగాధర్​లను ఘనంగా సన్మానించారు.

    Alumni Association | మిత్రుల కుటుంబాలకు సాయం

    తమ బ్యాచ్​లో మృతిచెందిన నలుగురు మిత్రుల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఆర్థికసాయం చేశారు. అలాగే 2025లో పదో తరగతిలో మండల టాపర్​గా నిలిచిన మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థి నిక్షయ్​కు రూ.3వేల నగదు బహుమతి అందజేశారు. శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన విద్యార్థికి రూ.3000 నగదు ప్రోత్సహ బహుమతి ఇచ్చారు. 26 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా గడిపారు.

    Latest articles

    Handloom Workers Day | ఘనంగా జాతీయ చేనేత కార్మిక దినోత్సవం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Handloom Workers Day | జిల్లా, నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో...

    BJP District President | ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అంతా డ్రామా..: దినేష్​ కులాచారి

    అక్షరటుడే, ఇందూరు: BJP District President | రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో చేపట్టిన ధర్నా అంతా డ్రామా...

    America | అసాధారణ ఘటన.. మూడేళ్లుగా కోమాలో.. సర్జరీ సమయంలో ఊహించని షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: America | దాదాపు మూడు సంవత్సరాలుగా కోమాలో ఉన్న ఓ మహిళ, ఆర్గాన్ డోనేషన్ సర్జరీ...

    Jammu and Kashmir | ఆర్మీ వాహ‌నం బోల్తా.. ముగ్గురు జ‌వాన్లు మృతి.. 15 మందికి గాయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jammu and Kashmir | సైనికుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డ‌డంతో...

    More like this