అక్షరటుడే, వెబ్డెస్క్ : Jammu Kashmir | జమ్మూ కశ్మీర్లో jammu kashmir ఓ ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తు లోయలో పడింది. జమ్మూ నుంచి శ్రీనగర్ Srinagar వెళ్తున్న ఆర్మీ వాహనం army vehicle రాంబన్ జిల్లాలో ramban district 300 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు చనిపోయినట్లు సమాచారం. మరికొంత మంది గాయపడ్డారు. పోలీసులు, సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి.
