ePaper
More
    HomeసినిమాAkkineni Hero | అక్కినేని హీరో రెండో పెళ్లి ప్ర‌చారాలు.. స‌డెన్‌గా ఈ హీరోయిన్‌తో అంత...

    Akkineni Hero | అక్కినేని హీరో రెండో పెళ్లి ప్ర‌చారాలు.. స‌డెన్‌గా ఈ హీరోయిన్‌తో అంత క్లోజ్‌గానా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: akkineni hero | అక్కినేని హీరో సుమంత్ Sumanth Akkineni ‘ప్రేమకథ’ అనే మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత సుమంత్ ప‌లు చిత్రాలు చేశారు. అందులో కొన్ని హిట్ కాగా, మ‌రికొన్ని బాక్సాఫీస్ box office ద‌గ్గ‌ర నిరాశ‌ప‌రిచాయి.

    అయితే సుమంత్ ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో industry మంచి హిట్ కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నా క‌లిసి రావ‌డం లేదు. క‌నీసం ప‌ర్స‌న‌ల్ లైఫ్ బాగుందా అంటే అది డిస్ట్ర‌బ్ అయింది. 2004లో ‘తొలిప్రేమ’ ‘Tholi Prema’ మూవీ ఫేమ్ కీర్తిరెడ్డి (Keerthi Reddy)ని సుమంత్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు సంవత్సరాలకే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

    akkineni hero | నిజ‌మెంత‌?

    విడిపోయినా కాని తాము ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ లా good friends ఉన్నామని సుమంత్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే విడాకులు divorce తీసుకున్నప్పటి నుంచీ ఒంటరిగానే ఉంటూ వస్తున్నారు సుమంత్ Sumanth. మధ్యలో కొన్ని సందర్భాల్లో సుమంత్ పెళ్లివార్తలు వినిపించినా.. అవి పుకార్లుగానే rumors మిగిలిపోయాయి. గ‌త రెండు మూడు రోజులుగా సుమంత్ Sumanth రెండో పెళ్లి అంటూ వార్తలు వైరల్ viral అవుతున్నాయి. అంతే కాదు హీరోయిన్ ను కొన్నాళ్లుగా సుమంత్ ప్రేమిస్తున్నాడని, త్వరలో వీరు సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్నారని married soon వార్తలు వైరల్ viral  అవుతున్నాయి. ముంబైకి Mumbai చెందిన హీరోయిన్ heroine అంటూ నెట్టింట ప్ర‌చారం జ‌రిగింది.

    క‌ట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో heroine Mrunal Takhur ప్రేమలో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో social media వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో తెగ ట్రెండ్ అవుతుంది. అందులో మృణాల్ ఠాకూర్‌ Mrunal Takhur.. సుమంత్ భుజం పైన తలవాల్చుకుని ఫోటోలకు ఫోజులివ్వ‌డంతో ఆమెని సుమంత్ Sumanth పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో సోషల్ మీడియాలో social media ఈ పిక్ తెగ వైర‌ల్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఏదైనా సినిమాలో భాగంగా తీసుకున్నారా… లేదా నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా.. అనే సందేహాలు జనాలు వ్యక్తం చేస్తున్నారు. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

    More like this

    BC Declaration | బీసీ రిజర్వేషన్లపై బీజేపీవి తప్పుదోవ పట్టించే మాటలు..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BC Declaration | బీసీ రిజర్వేషన్​పై (BC Reservation) తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు...

    Kotagiri | పోతంగల్​లో పలువురికి ఆర్థికసాయం

    అక్షరటుడే, కోటగిరి : Kotagiri | పోతంగల్(Pothangal) మండలంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్​ పలువురికి...

    Bangkok | కారులో నుంచి ఎన్ క్లోజర్​లోకి దిగిన జూ కీపర్.. పర్యాట‌కుల ముందే చంపి తిన్న సింహాల గుంపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangkok | బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ సఫారీ వరల్డ్ జూలో (Safari World Zoo) భయానక...