ePaper
More
    HomeUncategorizedYoutuber Anvesh | యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు

    Youtuber Anvesh | యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Youtuber Anvesh | ప్రముఖ యూట్యూబర్ youtuber​, ప్రపంచ యాత్రికుడు అన్వేష్​పై na Anveshana channel anvesh కేసు నమోదైంది. అన్వేష్​ ఆర్టీసీ ఎండీ rtc md సజ్జనార్​తో కలిసి బెట్టింగ్​ యాప్​లకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బెట్టింగ్​తో కలిగే అనర్థాలపై అనేక వీడియోలు చేశారు. అంతేగాకుండా బెట్టింగ్​ ప్రమోటర్లపై betting promoter’s కేసు నమోదు సమయంలో కూడా పలు వీడియోలు పోస్ట్​ చేశారు. హైదరాబాద్​ మెట్రో రైలుపై బెట్టింగ్​ యాప్​ ప్రమోషన్లపై కూడా ఆయన వీడియో చేశాడు.

    Youtuber Anvesh | అధికారులపై ఆరోపణలు చేయడంతో..

    మెట్రో రైలుపై బెట్టింగ్​ యాప్​ ప్రమోషన్​ చేయడంపై అన్వేష్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ hyderabad మెట్రోలో బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్​ కోసం రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో యూట్యూబ్​లో పోస్టు చేశాడు. తెలంగాణ డీజీపీ జితేందర్ Dgp jitender, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి metro MD nvs Reddy, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి shanthi kumari, దాన కిశోర్ Dana Kishore, వికాస్ రాజు ias Vikas Raj తదితరులపై అన్వేష్ ఆరోపణలు చేశారు. దీంతో సైబరాబాద్​ పోలీసులు cyberabad police అన్వేష్​పై కేసు నమోదు చేశారు.

    Youtuber Anvesh | యాత్రలతో ఫేమస్​

    అన్వేష్​ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను చుట్టి వస్తూ ఆ విశేషాలను యూట్యూబ్​లో పంచుకుంటూ ఫేమస్​ అయ్యాడు. ప్రపంచ యాత్రికుడు prapancha yatrikudu anvesh యూట్యూబ్​ ఛానెల్​కు భారీ సంఖ్యలో సబ్​స్ర్కైబర్లు ఉన్నారు. అయితే ఉన్నతాధికారులపై ఆరోపణలు చేసి, అబద్దాలు ప్రచారం చేశాడని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చకు దారితీసింది.

    More like this

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...