ePaper
More
    HomeFeaturesUP Police | కారును హెలిక్యాప్టర్​లా డిజైన్​ చేశాడు.. షాకిచ్చిన పోలీసులు

    UP Police | కారును హెలిక్యాప్టర్​లా డిజైన్​ చేశాడు.. షాకిచ్చిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UP Police | ఓ వ్యక్తి తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాడు. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్​గా ఉండాలని యత్నించాడు. తన కారు carను హెలిక్యాప్టర్ helicapter​లా డిజైన్​ చేసి మురిసిపోయాడు. ఆ కారుతో రోడ్లపై రయ్యుమని దూసుకెళ్దామని అనుకున్నాడు. కానీ యూపీ పోలీసులు up police ఆయనకు షాక్​ ఇచ్చారు. కారును సీజ్​ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. యూపీ ప్రతాప్ గడ్ జిల్లాలోని పట్టి కొత్వాలిలో రాజ్​ నారాయణ్​ అనే వ్యక్తి కారును హెలికాప్టర్‌గా మార్చాడు.

    పట్టి కొత్వాల్ అవన్ కుమార్ దీక్షిత్ బధ్వా బజార్‌లో గస్తీ తిరుగుతుండగా.. ఈ హెలికాప్టర్ ఆకారంలో ఉన్న కారును చూశారు. దానికి చూసి ఆశ్చర్యపోయిన ఆయన తర్వాత తేరుకొని ఠాణాకు తరలించారు. కారును అనధికారికంగా మోడిఫై చేసినందుకు రూ.25 వేల జరిమానా విధించారు. కాగా సదరు కారును రాజ్​నారాయణ పెళ్లిలో వధూవరుల ఊరేగింపు కోసం అద్దెకు ఇచ్చేవాడని తెలిసింది. అయితే మోడిఫై చేసిన వాహనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

    Latest articles

    Gold Price on august 25 | అతివ‌ల‌కు గుడ్ న్యూస్.. త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on august 25 : దేశంలో బంగారం, వెండి Silver ధరలు ఇటీవల...

    Pre Market Analysis | మార్కెట్లకు ‘ఫెడ్‌’ బూస్ట్‌.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : ఫెడ్‌ చైర్మన్‌(Fec chiarman) జెరోమ్‌ పావెల్‌ జాక్సన్‌హోల్‌ ప్రసంగం తర్వాత...

    Makloor Murder case | ఇద్దరు యువకుల దారుణ హత్య.. అర్ధరాత్రి ఘటన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ​: Makloor Murder case | నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు...

    August 25 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 25 Panchangam : తేదీ (DATE) – 25 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    More like this