ePaper
More
    HomeతెలంగాణDistrict Judge | స్టేట్​ ఫస్ట్ ర్యాంకర్​ను అభినందించిన జడ్జి

    District Judge | స్టేట్​ ఫస్ట్ ర్యాంకర్​ను అభినందించిన జడ్జి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : District Judge | పదో తరగతి ఫలితాల్లో SSC Results స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు state first ranker సాధించిన కాకతీయ ఒలింపియాడ్​ స్కూల్ (KOS)​ విద్యార్థి క్రితిని శనివారం జిల్లా జడ్జి District Judge bharatha lakhmi జీవీఎన్​ భరత లక్ష్మి అభినందించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో క్రితి 596 మార్కులు సాధించింది.

    ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. జిల్లా విద్యార్థి రాష్ట్రస్థాయి ర్యాంకు తెచ్చుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థినితో పాటు, కేవోఎస్​ యాజమాన్యం, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు.

    ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ.. పాఠశాలలో ప్రణాళిక బద్ధంగా శిక్షణ ఇవ్వడంతో రాష్ట్ర స్థాయి  మార్కులు సాధించగలిగానని చెప్పింది. కేవోఎస్ KOS​ డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభను గుర్తించే విధంగా విద్యా ప్రణాళికలు కాకతీయ ఒలింపియాడ్ స్కూల్​లో ఉంటాయని వివరించారు.

    విద్యార్థి తండ్రి డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. కేవోఎస్​లో చేర్పించిన నాటి నుంచి స్కూల్ కరికులం ద్వారా ఉపాధ్యాయులు, డైరెక్టర్లు ఇచ్చినటువంటి ప్రణాళికల్ని తూచా తప్పకుండా పాటిస్తూ.. తన కూతురు చదువుకునేదని చెప్పారు. తాను, తన భార్య డాక్టర్లు అయినప్పటికీ.. ఎక్కువ సమయం కేటాయించకున్నా పాఠశాల విద్యా ప్రణాళికలతో స్టేట్​ ర్యాంక్​ సాధించిందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భాస్కర రావు, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    More like this