ePaper
More
    Homeఅంతర్జాతీయంMissile Test | కవ్విస్తున్న పాక్.. క్షిపణి పరీక్ష

    Missile Test | కవ్విస్తున్న పాక్.. క్షిపణి పరీక్ష

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Missile Test | పహల్​గామ్​ ఉదంతం Pahalgam incident తర్వాత భారత్, పాకిస్తాన్​ల India and Pakistan మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శత్రు దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆ దేశ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా తాజాగా క్షిపణి ప్రయోగాలతో missile tests రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా అబ్దాలి వెపన్ సిస్టమ్ Abdali Weapon System క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్తాన్ శనివారం ప్రకటించింది.

    ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి missile 450 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుందని తెలిపింది. ‘‘భద్రతా దళాల security forces కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడం, క్షిపణి అధునాతన నావిగేషన్ వ్యవస్థ navigation system సహా కీలకమైన సాంకేతిక పరిమితులను ధ్రువీకరించడమే ఈ ప్రయోగ లక్ష్యమని” పాక్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

    Missile Test | రెచ్చగొడుతున్న దాయాది..

    కాశ్మీర్​లోని Kashmir పహల్​గామ్​లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్​గామ్​ ఉగ్రదాడి Pahalgam terror attack తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పరస్పర ప్రతీకార చర్యలు రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్ క్షిపణి పరీక్షకు సిద్ధపడింది. సైన్యం ప్రకారం క్షిపణి ప్రయోగం missile test ‘ఎక్సర్సైజ్ ఇండస్’లో భాగమని, అంతకు మించి వివరాలు వెల్లడించలేమని తెలిపింది. విజయవంతంగా క్షిపణిని ప్రయోగించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ Pakistani President Asif Ali Zardari, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అభినందనలు congratulated తెలిపారు. ఎవరైనా దురాక్రమణకు ప్రయత్నిస్తే జాతీయ భద్రతను కాపాడడానికి పాకిస్తాన్ Pakistan వ్యూహాత్మక దళాల కార్యాచరణ సంసిద్ధత, సాంకేతిక నైపుణ్యంపై వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

    Latest articles

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​...

    Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ (80) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని...

    More like this